(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.30. అధ్యాయః 030
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రాహ్మణేన స్వభార్యాంప్రతి హింసాయా అకర్తవ్యత్వే మహర్షివచసాం ప్రమాణీకరణోపయోగితయా పరశురామచరిత్రకథనారంభః॥ 1 ॥ రామేణ కార్తవీర్యే నిహతే తదనుయాయిభిర్జమదగ్నేర్హనం॥ 2 ॥ తతః క్రుద్ధేన రామేణ త్రిఃసప్తకృత్వః సర్వక్షత్రియహననే తత్పితృభీ రామస్య పరిసాంత్వప్రయతనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ।
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
కార్తవీర్యస్య సంవాదం సముద్రస్య చ భామిని॥ 14-30-1(93214)
కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్।
యేన సాగరపర్యంతా ధనుషా నిర్జితా మహీ॥ 14-30-2(93215)
స కదాచిత్సముద్రాంతే విచరన్బలదర్పితః।
అవీకిరచ్ఛరశతైః సముద్రమితి నః శ్రుతం॥ 14-30-3(93216)
తం సముద్రో నమస్కృత్య కృతాంజలిరువాచహ।
మా ముంచ వీర నారాచాన్బ్రూహి కిం కరవాణి తే॥ 14-30-4(93217)
మదాశ్రయాణి భూతాని త్వద్విసృష్టైర్మహేషుభిః।
వధ్యంతే రాజశార్దూల తేభ్యో దేహ్యభయం విభో॥ 14-30-5(93218)
అర్జున ఉవాచ। 14-30-6x(7838)
మత్సమో యది సంగ్రామే శరాసనధరః క్వచిత్।
విద్యతే తం సమాచక్ష్వ యః సమో మే మహామృధే॥ 14-30-6(93219)
సముద్ర ఉవాచ। 14-30-7x(7839)
మహర్షిర్జమదగ్నిస్తే యది రాజన్పురా శ్రుతః।
తస్య పుత్రస్తవాతిథ్యం యథావత్కర్తుమర్హతి॥ 14-30-7(93220)
తతః స రాజా ప్రయయౌ క్రోధేన మహతా వృతః।
స తమాశ్రమమాగంయ రామమేవాన్వపద్యత॥ 14-30-8(93221)
స రామప్రతికూలాని చకార సహ బంధుభిః।
ఆయాసం జనయామాస రామస్య చ మహాత్మనః॥ 14-30-9(93222)
తతస్తేజః ప్రజజ్వాల రామస్యామితతేజసః।
ప్రదహన్రిపుసైన్యాని తదా కమలలోచనే॥ 14-30-10(93223)
తతః పరశుమాదాయ స తం బాహుసహస్రిణం।
చిన్ఛేద సహసా రామో బహుశాఖమివ ద్రుమం॥ 14-30-11(93224)
తం హతం పతితం దృష్ట్వా సమేతాః సర్వబాంధవాః।
అసీనాదాయ శక్తీర్శ్చ భార్గవం పర్యధావయన్॥ 14-30-12(93225)
రామోఽపి ధనురాదాయ రథమారుహ్య సత్వరః।
విసృజఞ్శరవర్షాణి వ్యధమత్పార్థివం బలం॥ 14-30-13(93226)
తతస్తు క్షత్రియాః కేచిజ్జమదగ్నిం నిహత్య చ।
వివిశుర్గిరిదుర్గాణి మృగాః సింహార్దితా ఇవ॥ 14-30-14(93227)
తేషాం స్వవిహితం కర్మ తద్భయాన్నానుతిష్ఠతాం।
ప్రజా వృషలతాం ప్రాప్తా బ్రాహ్మణానామదర్శనాత్॥ 14-30-15(93228)
ఏవం తే ద్రవిడాఽభీరాః పుండ్రాశ్చ శబరైః సహ।
వృషలత్వం పరిగతా వ్యుత్థానాత్క్షత్రధర్మతః॥ 14-30-16(93229)
తతశ్చ హతవీరాసు క్షత్రియాసు పునః పునః।
ద్విజైరుత్పాదితం క్షత్రం జామదగ్న్యో న్యకృంతత॥ 14-30-17(93230)
ఏకవింశతిమే యాతే రామం వాగశరీరిణీ।
దివ్యా ప్రోవాచ మధురా సర్వలోకపరిశ్రుతా॥ 14-30-18(93231)
రామరామ నివర్తస్వ కం గుణం తాత పశ్యసి।
క్షత్రబంధూనిమాన్ప్రాణైర్విప్రయోజ్య పునః పునః॥ 14-30-19(93232)
తథైవ తం మహాత్మానమృచీకప్రముఖాస్తదా।
పితామహా మహాభాగ నివర్తస్వేత్యథాబ్రువన్॥ 14-30-20(93233)
పితుర్వధమమృష్యంస్తు రామః ప్రోవాచ తానృషీన్।
నార్హంతీహ భవంతో మాం నివారయితుమిత్యుత॥ 14-30-21(93234)
పితర ఊచుః। 14-30-22x(7840)
నార్హసే క్షత్రబంధూంస్త్వం నిహంతుం జయతాంవర।
నేహ యుక్తం త్వయా హంతుం బ్రాహ్మణేన సతా నృపాన్॥ ॥ 14-30-22(93235)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి త్రింశోఽధ్యాయః॥ 30 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-30-15 తేషాముపరతం కర్మేతి ట.పాఠః॥ 7-30-16 వ్యుత్థానాత్క్షత్రధర్మిణ ఇతి ఝ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.